Uncategorized
Trending

డీజే స్వర ధ్వనుల డెందము భక్తికి నిదర్శనమౌనే

డీజే డీజే డీజే
మోతలతో హుషారెత్తించు
లయబద్దం లేని డప్పుల హోరు, చిత్ర విచిత్రంగా
చిందులువేయు దేహంబులు
డీజే స్వర ధ్వనుల డెందము భక్తికి నిదర్శనమౌనే

DJ అంటే డిస్క్ జాకీ.. ఈ DJ మన సంప్రదాయ సంగీతం కాదు.. పాశ్చాత్య దేశీయుల సంప్రదాయ సంగీతం కూడా కాదు.. ఇది రేస్ పంద్యలోని, లయ బద్దమైన గుర్రపు డెక్కల సౌండ్.. దీనివల్ల వాతావరణ శబ్ద కాలుష్యం.. అనారోగ్య సమస్యలు.. డీజే డప్పులు కొట్టాలి అంటే తాగుడు ఉండాలి.. ముఖ్యంగా .. ఆడ మగ తేడా లేని అసభ్యకరమైన చిందులు.. గుర్రపు డెక్కల సౌండ్ అవగాహన లేని వారు చావు డప్పులు కొడుతున్నారు.. దాన్నే డీజే కింద కన్వర్ట్ చేస్తున్నారు.. దీని వల్ల మనకే నష్టం..

డిస్క్ అంటే డెక్క .. జాకి అంటే గుర్రం .. నిజం చెప్పాలి అంటే .. లయ బద్దమైన గుర్రపు డెక్కల సౌండ్ కు లక్ష్మీదేవి కరుణిస్తుంది.. ఇది గుర్రానికి లక్ష్మీ దేవి ఇచ్చిన వరము ..

అశ్వధాటి సంగీత గాంభీర్యానికి కాళిదాసు గారు రచించన .. దుర్గా దశశ్లోకి ఒక గొప్ప ఉదాహరణ .. అందులోని ఆ శ్లోకాలను అశ్వధాటి వృత్తంలో రచించి గానం చేశారు.. ఈ అశ్వధాటి దుర్గా దశ శ్లోకాల వల్ల మీరు యూట్యూబ్ లో. వినవచ్చు.. దుర్గా దశ శ్లోకి అని టైప్ చేయండి వినండి .. ఈ అశ్వధాటి వృత్తం ఎంత గొప్పది అంటే.. దీని వల్ల విద్యావినయం .. కీర్తి యశస్సు .. మున్నగునవి లభిస్తాయి.. ఈ అశ్వధాటి వృత్తం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి .. ధన ధాన్యాలకు లోటు ఉండదు..

విజయ మహావాది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *